Bigg Boss Telugu 5: Heroine Madhavi Latha shocking Comments. Watch Video At https://fb.watch/9jqgtzxDNs/.

Video Credits Actress Maadhavi Official Facebook Page

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#VJsunny
#ShanmukhJaswanth
#VJSunnyFans
#RowdyRohini
#SreramaChandra
#BiggBosselimination
#madhavilatha
#RJKajal

ఇక బిగ్‌బాస్ తెలుగు 5 షోలో తాజా ఎపిసోడ్‌పై మాధవీలత షాకింగ్ కామెంట్లు చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన ఆమె పోస్టు ప్రకారం.. బిగ్‌బాస్ హౌస్‌లో ఒక అనాగరిక చర్యకి పాల్పడిన సంఘటన ఒకటి నా దృష్టికి వచ్చింది. దానిపై మానవ హక్కులు, ప్రజా సంఘాలు ఎలాగు స్పందించవు అని తన పోస్టులో మాధవీలత పేర్కొన్నారు.